(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 044

॥ శ్రీః ॥
6.44. అధ్యాయః 044
Mahabharata - Bhishma Parva - Chapter Topics
కురుపాండవసేనయోర్యుద్ధారంభః ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-44-0x(4104)(40286)
ఏవం వ్యూఢేష్వనీకేషు మామకేష్వితరేషు చ।
కే పూర్వం ప్రాహరంస్తత్ర కురవఃక పాండవా ను కిం ॥ 6-44-1(40287)
సంజయ ఉవాచ। 6-44-2x(4105)
భ్రాతృభిః సహితో రాజన్పుత్రో దుఃశాసనస్తవ।
భీష్మం ప్రముఖతః కృత్వా ప్రయయౌ సహ సేనయా ॥ 6-44-2(40288)
తథైవ పాండవాః సర్వే భీమసేనపురోగమాః ।
భీష్మేణ యుద్ధమిచ్ఛంతః ప్రయయుర్హృష్టమానసాః ॥ 6-44-3(40289)
క్ష్వేడాః కిలకిలాశబ్దాః క్రకచా గోవిషాణికాః ।
భేరీమృదంగమురజా హయకుంజరనిఃస్వనాః ॥ 6-44-4(40290)
ఉభయోఃక సేనయోర్హ్యాసంస్తతస్తేఽస్మాన్సమాద్రవన్।
వయం తాన్ప్రతిర్దంతస్తదాఽఽసీత్తుములం మహత్ ॥ 6-44-5(40291)
మహాంత్యనీకాని మహాసముచ్ఛ్రయే
సమాగమే పాండవధార్తరాష్ట్రయోః।
చకంపిరే శంఖమృదంగనిఃస్వనైః
ప్రకంపితానీవ వనాని వాయునా ॥ 6-44-6(40292)
నరేంద్ర నాగాశ్వరతాకులానా-
మభ్యాగతానామశివే ముహూర్తే।
బభూవ ఘోషస్తుములశ్చమూనాం
వాతోద్ధుతానామివ సాగరాణాం ॥ 6-44-7(40293)
తస్మిన్సముత్థితే శబ్దే తుములే రోమహర్షణే।
భీమసేనో మహాబాహుః ప్రాణదద్గోవృషో యథా ॥ 6-44-8(40294)
శంఖదుందుభినిర్ఘోషం వారణానాం చ బృంహితం।
సింహనాదం చ సైన్యానాం భీససేనరవోఽభ్యభూత్ ॥ 6-44-9(40295)
హయానాం హేషమాణానామనీకేషు సహస్రశః ।
సర్వానభ్యభవచ్చబ్దాన్భీమస్య నదతః స్వనః ॥ 6-44-10(40296)
తం శ్రుత్వా నినదం తస్య సైన్యాస్తవ వితత్రసుః ।
జీమూతస్యేవ నదతః శక్రాశనిసమస్వనం ॥ 6-44-11(40297)
వాహనాని చ సర్వాణి శకృన్మూత్రం ప్రముస్రువుః ।
శబ్దేన తస్య వీరస్య సింహస్యేవేతరేక మృగాః ॥ 6-44-12(40298)
దర్శయన్ఘోరమాత్మానం మహాభ్రమివ నాదయన్।
విభీషయంస్తవ సుతాన్భీమసేనః సమభ్యయాత్ ॥ 6-44-13(40299)
తమాయాంతం మహేష్వాసం సోదర్యాః పర్యవారయన్ ।
ఛాదయంతః శరవ్రాతైర్మేఘా ఇవ దివాకరం ॥ 6-44-14(40300)
దుర్యోధనశ్చ పుత్రస్తే దుర్ముఖో దుఃసహః శలః ।
దుఃశాసనశ్చాతిరథస్తథా దుర్మర్షణో నృపః ॥ 6-44-15(40301)
వివింశతిశ్చిత్రసేనో వికర్ణశ్చ మహారథః ।
పురుమిత్రో జయో భోజః సౌమదత్తిశ్చ వీర్యవాన్ ॥ 6-44-16(40302)
మహాచాపాని ధున్వంతో మేఘా ఇవ సవిద్యుతః ।
ఆదదానాశ్చ నారాచాన్నిర్ముక్తాశీవిషోపమాన్ ॥ 6-44-17(40303)
అథ తే ద్రౌపదీపుత్రాః సౌభద్రశ్చ మహారథః ।
నకులః సహదేవశ్చ ధృష్టద్యుంనశ్చ పార్షతః ॥ 6-44-18(40304)
ధార్తరాష్ట్రాన్ప్రతియయురర్దయంతః శితైః శరైః ।
వజ్రైరివ మహావేగైః శిఖరాణి ధరాభృతాం ॥ 6-44-19(40305)
తస్మిన్ప్రథమసంగ్రామే భీమజ్యాతలనిఃస్వనే।
తావకానాం పరేషాం చ నాసీత్కశ్చిత్పరాఙ్ముఖః ॥ 6-44-20(40306)
లాఘవం ద్రోణశిష్యాణామపశ్యం భరతర్షభ ।
నిమిత్తవేధినాం చైవ శరానుత్సృజతాం భృశం ॥ 6-44-21(40307)
నోపశాంయతి నిర్ఘోషో ధనుషాం కూజతాం తథా।
వినిశ్చేరుః శరా దీప్తాజ్యోతీంషీవ నభస్తలాత్ ॥ 6-44-22(40308)
సర్వే త్వన్యే మహీపాలాః ప్రేక్షకా ఇవ భారత।
దదృశుర్దర్శనీయం తం భీమం జ్ఞాతిసమాగమం ॥ 6-44-23(40309)
తతస్తే జాతసంరంభాః పరస్పరకృతాగసః ।
అన్యోన్యస్పర్ధయా రాజన్వ్యాయచ్ఛంత మహారథాః ॥ 6-44-24(40310)
కురుపాండవసేనే తే హస్త్యశ్వరథసంకులే ।
శుశుభాతే రణేఽతీవ పటే చిత్రార్పితే ఇవ ॥ 6-44-25(40311)
తతస్తే పార్థివాః సర్వే ప్రగృహీతశరాసనాః ।
సహసైన్యాః సమాపేతుః పుత్రస్య తవ శాసనాత్ ॥ 6-44-26(40312)
యుధిష్ఠిరేణ చదిష్టాః పార్థివాస్తే సహస్రశః ।
వినదంతః సమాపేతుః పుత్రస్య తవ వాహినీం ॥ 6-44-27(40313)
ఉభయోః సేనయోస్తీవ్రః సైన్యానాం స సమాగమః ।
అంతర్ధీయత చాదిత్యః సైన్యేన రజసా వృతః ॥ 6-44-28(40314)
ప్రయుద్ధానాం ప్రభగ్నానాం పునరావర్తినామపి।
నాత్ర స్వేషాం పరేషాం వా విశేషః సమదృశ్యత ॥ 6-44-29(40315)
తస్మిస్తు తుములే యుద్ధే వర్తమానే మహాభయే।
అతి సర్వాణ్యనీకాని పితా తేఽభివ్యరోచత ॥ ॥ 6-44-30(40316)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి చతుశ్చత్వారింశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-44-6 మహాన్ సముచ్ఛ్రయః సంప్రహారో యత్ర ॥
6-44-9 అభ్యభూత్ అభిభూతవాన్ ॥
6-44-14 సోదర్యాః రాజానుజాః ॥
6-44-21 నిమిత్తం లక్ష్యం ॥
6-44-25 పటే ఇతి సప్తంయంతం ॥
6-44-28 సైన్యేన సేనాభవేన ॥
6-44-30 అతి అతిక్రంయ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.